News

సస్పెండైన సర్పంచ్


రంగారెడ్డిజిల్లా  ఘట్‌కేసర్ మండలం వెంకటాపురం సర్పంచ్ నాగపురి కృష్ణవేణి మాదిగ ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. పలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ సర్పంచ్‌పై చర్యలకు ఉపక్రమించారు అని వార్త.